ఓరకంట నను చూసితివని వలచితిని
ఒరకన్ను కాదది మెల్ల కన్నని తెలిసి వగచితిని.
ప్రియా నీ జ్ఞాపకం నన్ను వెంటాడుతుంది
ఏ కోతిని చూసినా నీ రూపమే గుర్తొస్తుంది.
10, అక్టోబర్ 2009, శనివారం
1, ఆగస్టు 2009, శనివారం
పేరడీ కవితలు
పేరడీ కవితలు
౧. ఎంగేజిమెంటు రింగు తొడుక్కుని మురిసిపోకు
ప్రపంచం లో కెల్లా అదే అతి చిన్న సంకెల అని మరిచిపోకు
ప్రపంచం లో కెల్లా అదే అతి చిన్న సంకెల అని మరిచిపోకు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
